हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

బాబా రాందేవ్‌పై అరెస్ట్‌ వారంట్‌

sumalatha chinthakayala
బాబా రాందేవ్‌పై అరెస్ట్‌ వారంట్‌

తిరువనంతపురం : పతంజతి ఆయుర్వేద్‌ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రకటనలు ఇస్తోందని దాఖలైన ఫిర్యాదుపై కేరళలోని పాలక్కడ్‌ జిల్లా కోర్టు బాబా రామ్‌దేవ్‌, ఆయన సన్నిహితుడు ఆచార్య బాలకృష్ణలపై బెయిలబుల్‌ వారంట్లు జారీ చేసింది. కేరళకు చెందిన ఓ వైద్యుడు మూడేళ్ల క్రితమే ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేరళలో పది కేసులు, ఉత్తరాఖండ్‌లో ఒక కేసు నమోదయ్యాయి.

కన్నూర్‌కు చెందిన ఆఫ్తమాలజిస్ట్‌ కెవి బాబు దాఖలు చేసిన పలు ఫిర్యాదులను పురస్కరించుకొని కేరళ ఔషధ నియంత్రణ విభాగం రాష్ట్రంలోని తన కార్యాలయాలన్నింటికీ ఆదేశాలు జారీ చేసింది. 1954 డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ (అభ్యంతరకర ప్రకటనలు) చట్టాన్ని ఉల్లంఘించినందుకు పతంజలిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. కొన్ని పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు బిపి, సుగర్‌ వ్యాధులను నయం చేస్తాయని, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తీరుస్తాయని వ్యాపార ప్రకటనలు ఇచ్చారు. ఇలాంటి ప్రకటనలు జారీ చేయడాన్ని డిఎంఆర్‌ చట్టం నిషేధిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ఎయిర్‌టెల్ షాక్, ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ రద్దు!

ఎయిర్‌టెల్ షాక్, ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ రద్దు!

Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

📢 For Advertisement Booking: 98481 12870