हिन्दी | Epaper
అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

నేడు ఏసీబీ ఎదుట కేటీఆర్!

Sudheer
నేడు ఏసీబీ ఎదుట కేటీఆర్!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎదుట హాజరుకానున్నారు. ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణలో నిబంధనలకు వ్యతిరేకంగా ఫండ్లు వినియోగించారన్న ఆరోపణలపై ఈ విచారణ జరుగుతోంది.

ఇంగ్లాండ్‌కు చెందిన రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.45.71 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని కేటీఆర్‌పై అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించి, విచారణను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను విచారణకు రావాలని ఈ నెల 3న నోటీసులు జారీ చేసింది.

ఈ కేసుపై కేంద్ర ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తోంది. ఈడీ ఈనెల 7న (రేపు) తమ ఎదుట హాజరుకావాలని కేటీఆర్‌కు నోటీసులు పంపింది. ఏసీబీ విచారణ తర్వాత ఈడీ ఎదుట కేటీఆర్ హాజరుకావాల్సి ఉండడం కేసు కీలక దశకు చేరుకున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన లావాదేవీలు, నిధుల మళ్లింపు అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళాన్ని సృష్టించాయి. కేటీఆర్‌పై వచ్చిన ఆరోపణలు అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ కేసు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనుంది. ఇతర పక్షాలు ఈ విచారణను స్వాగతించినప్పటికీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణిస్తున్నారు. కేటీఆర్ విచారణ తర్వాత ఈ అంశంపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఏసీబీ దర్యాప్తు ఫలితం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయనుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్‌ విజయాలు

పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్‌ విజయాలు

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చెయ్యకుంటే రేషన్ రద్దు!

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చెయ్యకుంటే రేషన్ రద్దు!

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

అమెరికా నుంచి వచ్చి, కోడల్ని గెలిపించుకున్న మామ

అమెరికా నుంచి వచ్చి, కోడల్ని గెలిపించుకున్న మామ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

ఫలితాల తారుమారుతో పరేషాన్

ఫలితాల తారుమారుతో పరేషాన్

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

📢 For Advertisement Booking: 98481 12870