గురువారం వివాహానంతరం సింగర్ అర్మాన్ మాలిక్, ఆష్నా ష్రాఫ్న్యూఢిల్లీలోని పంజాబీ బాగ్ ఫ్లైఓవర్ ను గురువారం ప్రారంభించిన ముఖ్యమంత్రి అతిషి. చిత్రంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా, ఎమ్మెల్యే గిరీష్ సోనీగురుగ్రామ్లో ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం పొగమంచులోనే రాకపోకలు సాగిస్తున్న వాహనాలుగౌహతిలోని ఖర్గులి ప్రాంతంలో గురువారం నీటి పైప్‌లైన్ పగిలిపోయిన దృశ్యంగౌహతిలోని ఖర్గులి ప్రాంతంలో గురువారం నీటి పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు, ప్రజలుజలంధర్లో గురువారం ఉదయం రైలు కోసం చలిలో వేచి ఉన్న ప్రయాణీకులుమదురై జిల్లాలోని అవనియాపురంలో జల్లికట్టు వేడుకలను ప్రారంభిస్తున్న తమిళనాడు వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ మంత్రి బి మూర్తి ముకుర్తజమ్మూలో గురువారం ఉదయం జమ్మూ, కాశ్మీర్ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచులోనే వెళ్తున్న వాహనాలుగురువారం తిరువనంతపురంలోని రాజ్‌భవన్‌లో కేరళ గవర్నర్‌గా ప్రమాణం చేస్తున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్మణిపూర్లోని కొండ, లోయ జిల్లాలో గురువారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలున్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్పాట్నాలోని రాజ్‌భవన్‌లో గురువారం బీహార్ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ చేత ప్రమాణం చేయిస్తున్న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె వినోద్ చంద్రన్ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభానికి ముందు నిర్వహించే రాజ ప్రవేశ ఊరేగింపు దృశ్యంప్రయాగ్రాజ్లోని సంగం వద్ద మహాకుంభమేళాకు ముందు జరిగే రాజ ప్రవేశ ఊరేగింపులో గురువారం పాల్గొన్న శ్రీ మహానిర్వాణి అఖాడాకు చెందిన సాధువులున్యూఢిల్లీలోని DRDO ప్రధాన కార్యాలయంలో సంస్థ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం పలువురు శాస్త్రవేత్తలకు జ్ఞాపికను అందజేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.న్యూఢిల్లీలోని DRDO ప్రధాన కార్యాలయంలో సంస్థ 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సీనియర్ శాస్త్రవేత్తలు & అధికారులతో భేటీ అయిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.ఆగ్రాలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు మధ్యన తాజ్‌మహల్ అందాలను వీక్షిస్తున్న సందర్శకులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.