2025 కొత్త సంవత్సరం సందర్భంగా అయోధ్యలో బుధవారం శ్రీరాముని దర్శనానికి పోటెత్తిన భక్తులుప్రయాగ్రాజ్లో బుధవారం తెల్లవారు జామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చలి మంటల చుట్టూ కూర్చున్న ప్రజలు2025 నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ వద్ద పోటెత్తిన భక్తులుమణిపూర్లోని కొండ, లోయ జిల్లాలలోని దుర్బల ప్రాంతాలలో బుధవారం సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్న భద్రతా దళాలుప్రయాగ్రాజ్లోని మహాకుంభ మేళాకు ముందు జరిగే రాజ ప్రవేశ ఊరేగింపులో బుధవారం పాల్గొన్న పంచాయితీ అటల్ అఖారాకు చెందిన సాధువులుWAC, IAF కమాండ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పిస్తున్న ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రాWAC, IAF కమాండ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పిస్తున్న ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రాWAC, IAF కమాండ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పిస్తున్న ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రా
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.