हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

మరోసారి వివాదస్పదంగా థర్డ్ అంపైర్ నిర్ణయం..

Divya Vani M
మరోసారి వివాదస్పదంగా థర్డ్ అంపైర్ నిర్ణయం..

మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాల్గవ టెస్టు ఐదో రోజు ఆటలో యశస్వి జైస్వాల్ వికెట్ వివాదాస్పదంగా మారింది. స్నికో మీటర్‌పై ఎటువంటి శబ్దం నమోదు కాకపోయినా, థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు,దీంతో ఈ నిర్ణయం వివాదంగా మారింది. ప్రస్తుతం జైస్వాల్ ఔట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ మ్యాచ్‌లో విజయానికి ఆస్ట్రేలియా, డ్రా కోసం టీమ్ ఇండియా తీవ్రంగా పోరాడుతుండగా, 84 పరుగుల వద్ద జైస్వాల్ ఒక శాకింగ్ నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. అంపైర్ ప్రారంభంలో ఔట్ ఇచ్చినా, ఆస్ట్రేలియా డీఆర్‌ఎస్ తీసుకుంది.థర్డ్ అంపైర్ అన్ని యాంగిల్స్ పరిశీలించినప్పటికీ, ఎటువంటి స్పైక్ లేదా కాంటాక్ట్ లేదు.అయినప్పటికీ, చివరికి థర్డ్ అంపైర్ జైస్వాల్‌ను ఔట్‌గా ప్రకటించడంతో, ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

DRS Controversy
DRS Controversy

స్నికో మీటర్‌పై ఎటువంటి కాంటాక్ట్ లేకపోయినా, టీమిండియా బ్యాటర్‌ను ఔట్ చేయడంపై ప్రశ్నలు రేగాయి.84 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న జైస్వాల్, పాట్ కమిన్స్ వేసిన షార్ట్ పిచ్డ్ బంతిని కొట్టేందుకు ప్రయత్నించాడు.అయితే, అతని హుక్ షాట్ సక్సెస్ కాలేదు. దీంతో ఆస్ట్రేలియా డీఆర్‌ఎస్ తీసుకున్నా, ఆన్-ఫీల్డ్ అంపైర్ జోయెల్ విల్సన్ ఆ దానికి తిరస్కారం ఇచ్చాడు.ఇప్పుడు ఈ వివాదం క్రికెట్ అభిమానులలో చర్చా విప్లవం తీసుకొచ్చింది.స్నికో మీటర్‌పై ఎటువంటి స్పైక్ లేకపోయినా,అంపైర్ అవుట్ ప్రకటించడం కొన్ని సందేహాలు ఏర్పరుస్తుంది.ఈ ఘటన తర్వాత క్రికెట్ పై టెక్నాలజీ ఉపయోగం,అంపైర్ల నిర్ణయాల పట్ల మరింత శంకలు వ్యక్తం అవుతున్నాయి.ఈ వివాదాస్పద ఔట్ క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త చర్చను సృష్టించింది, పైగా ఈ మ్యాచ్ అంతా ఉత్కంఠభరితంగా సాగుతోంది.భారత బ్యాటర్లు డ్రా చేయాలని యత్నిస్తుండగా,ఆస్ట్రేలియా విజయం కోసం తీవ్రంగా పోరాడుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870