हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దు: హైకోర్ట్

Vanipushpa
31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దు: హైకోర్ట్

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈనెల 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 21న కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై డిసెంబ‌రు 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఇంత‌కుముందు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత విచార‌ణ‌ను ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో ఇవాళ ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ నెల 31 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మరో రోజు పాటు పొడిగించింది. ఫార్మూలా- ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారించింది.

అరెస్ట్ ఆదేశాలను ఎత్తివేయాలి:ఏసీబీ
ఈ కేసులో హైకోర్టులో ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలని కోరుతూ మరో పిటిషన్ ను వేశారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు డిసెంబర్ 31కి వాయిదా వేసింది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించాలని ఏసీబీ కోరుతోంది. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరు చేసినా, ఆయనకు ఎలాంటి రిలీఫ్ ఇచ్చినా విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంతో కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

నిరుద్యోగులకు శుభవార్త: వచ్చే జూన్‌కి తెలంగాణలో లక్ష ఉద్యోగాలు!

నిరుద్యోగులకు శుభవార్త: వచ్చే జూన్‌కి తెలంగాణలో లక్ష ఉద్యోగాలు!

ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

తెలంగాణలో, మరో మూడు రోజులు చలి

తెలంగాణలో, మరో మూడు రోజులు చలి

తెలంగాణలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

తెలంగాణలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

ఆదిలాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ వరాల జల్లు

ఆదిలాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ వరాల జల్లు

📢 For Advertisement Booking: 98481 12870