ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం.ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు చూస్తుంటాం.ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా ఈమధ్య నియమించారు సిఎం Us లో ఉన్నాను వేరే ప్రోగ్రాంలో.. నిన్న వచ్చాను…ఇవ్వాళ రాగానే సిఎం రేవంత్ నీ కలిశాను. రేవతి భర్త భాస్కర్ నీ ఇండస్ట్రీ కి తీసుకుని వచ్చి ఏదోక జాబ్ ఏర్పాటు చేస్తాం వాళ్ల బాధ్యత నేను తీసుకుంటాను.FDC ద్వారా వీరికి ఏవిధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తాం.ప్రభుత్వానికి ఇండస్ట్రీ కి మధ్యలో ఉండి… భాస్కర్ కుటుంబాన్ని మేము బాధ్యత తీసుకుంటాం.శ్రీ తేజ ఆరోగ్యం కుదుట పడుతుంది.
సిఎం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది.సిఎం రేవంత్ తో కూడా వీరి బాధ్యత తీసుకోవడం పై చర్చించాను… ఒకే అన్నారు.ఇటువంటివి జరగటం దురదృష్టకరం.ఎవ్వరూ కావాలని చెయ్యరు.నేను అల్లు అర్జున్ నీ కలవబోతున్నాను.టెక్నికల్ గా భాస్కర్ గా జరిగేవి అన్ని జరుగుతాయి.మేము అండగా నిలబడుతం.