हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

తెలంగాణ ముద్దుబిడ్డ.. శ్యామ్‌ బెనెగల్‌: కేసీఆర్‌

Vanipushpa
తెలంగాణ ముద్దుబిడ్డ.. శ్యామ్‌ బెనెగల్‌: కేసీఆర్‌

భారతీయ సినిమా దర్శక దిగ్గజం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మ భూషణ్ శ్యామ్ బెనగల్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాన్యుల జీవన ఇతివృత్తాలకు వెండితెర గౌరవం కల్పించిన గొప్ప దర్శకుడని, భరత మాత కన్న తెలంగాణ ముద్దు బిడ్డ శ్యామ్ బెనగల్ (బెనగల్ల శ్యామ్ సుందర్ రావు) అని కొనియాడారు. విస్మరించబడిన మనుషుల సామాజిక నేపథ్యాలకు సినీమా రంగంలో సమాంతర స్థానం కల్పించారని అన్నారు.

kcr

భారతీయ సినిమాకు వన్నె
ఇటు తెలంగాణ జీవన నేపథ్యాన్ని, అటు దేశీయ సామాజిక సంస్కృతిక వైవిధ్యాన్ని ఇరుసుగా చేసుకుని, ఆలోచింప చేసేవిధంగా దృశ్యమానం చేస్తూ, డాక్యుమెంటరీలు సినిమాల రూపంలో వారందించిన సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డగా చలన చిత్ర రంగంలో తన కృషితో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించి, భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన శ్యామ్ బెనెగల్ తెలంగాణకు గర్వకారణం అని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ మాస్టర్స్‌ డిగ్రీ
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందిన ఆయన హైదరాబాద్‌ ఫిల్మ్‌ సొసైటీని స్థాపించి తన సినీ ప్రయాణానికి బాటలు వేసుకున్నారు. తన 90వ జన్మదినానికి ముందు బెనెగల్‌ మాట్లాడుతూ తాను మూడు, నాలుగు ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నానని చెప్పడం విశేషం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

10 కీలక నగరాల్లో తగ్గిన బంగారం రేట్లు ఇవాళ తాజా ధరలు ఇవే…

10 కీలక నగరాల్లో తగ్గిన బంగారం రేట్లు ఇవాళ తాజా ధరలు ఇవే…

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

డిజిటల్ జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

డిజిటల్ జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

ఓట్ల చోరీని దేశద్రోహంతో పోల్చిన రాహుల్

ఓట్ల చోరీని దేశద్రోహంతో పోల్చిన రాహుల్

భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

📢 For Advertisement Booking: 98481 12870