हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో

Sudheer
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో

టాలీవుడ్ యువ హీరో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ వివాహబంధంలో అడుగుపెట్టారు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగా‌తో శ్రీసింహ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుక UAEలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వెడ్డింగ్ వేడుకకు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీసింహ తండ్రి కీరవాణితో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో సందడి చేశారు. పెళ్లికి ముందు హైదరాబాద్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ హంగామాగా సాగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరై, కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీసింహ సినిమా రంగంలో తనదైన శైలిని ఏర్పరచుకుంటున్నాడు. మత్తు వదలరా అనే చిత్రంతో హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీసింహ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఉస్తాద్, తెల్లవారితే గురువారం, భాగ్ సాలే వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

రాగా-శ్రీసింహ పెళ్లి వేడుకను కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. వారి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంట చాలా అందంగా కనిపించడంతో పాటు, కుటుంబ సభ్యుల ఆనందం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ పెళ్లి వేడుక టాలీవుడ్‌లో పెద్ద సంబురంగా నిలిచింది. మురళీమోహన్ కుటుంబానికి, కీరవాణి కుటుంబానికి ఈ వివాహం ద్వారా మరింత మైత్రి ఏర్పడింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870