చెన్నైలో భారీ వర్షాలు

WhatsApp Image 2024 12 12 at 12.22.31

దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలు పడే అవకాశం

గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం. దీని అనుబంధంగా మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం. తీవ్ర అల్పపీడనము పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం. ఉత్తర కోస్తా, యానాంలలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం.మరో 48 గంటల పాటు అతిభారీ వర్షాలు. చెన్నై, మదురై, సేలం సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు. 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, విద్యాసంస్థలకు సెలవు. పొంగిపొర్లుతున్న జలపాతాలు
పర్యాటకులకు అనుమతి నిషేధించిన ప్రభుత్వం. పూండి, చెంబరబాక్కం రిజర్వాయర్లు పూర్తిగా నిండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం, హెచ్చరికలు జారీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whаt wіll іt tаkе tо turn the tіdе ?.    lankan t20 league. ??.