జార్ఖండ్‌లోని రాంచీలో గురువారం అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్న జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, బీజేపీ ఎమ్మెల్యే చంపాయ్ సోరెన్అగర్తలాలోని మార్కెట్లో గురువారం ఉదయం చలినుండి తట్టుకోవడానికి మంటల వద్ద కూర్చున్న కార్మికులుగురువారం గోవాలో ప్రాంతీయ స్థాయి Pollution Response Exercise RPREX-24 నిర్వహిస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది.అహ్మదాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన శ్రామిక్ అన్నపూర్ణ కేంద్రంలో గురువారం భోజనం వడ్డిస్తున్న గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ‘దత్తమాల అభియాన్’లో భాగంగా గురువారం ‘సంకీర్తన్ యాత్రస నిర్వహించిన VHP , బజరంగ్ దళ్ సభ్యులున్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం గ్రీన్ స్టీల్ టాక్సానమీ, గ్రీన్ స్టీల్‌పై జాతీయ మిషన్ ముసాయిదా విడుదల చేస్తున్నకేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి, భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తదితరులుమదురైలో గురువారం ఆందోళన చేస్తున్న రెవెన్యూ అధికారులుఇంఫాల్ వెస్ట్‌లోని మహిళా స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తున్న మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్గురువారం న్యూ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో భేటీ అయిన మాల్దీవుల ఆర్థిక మంత్రి మిస్టర్ మూసా జమీర్ బృందంగురువారం న్యూ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో భేటీ అయిన భూటాన్ ఆర్థిక మంత్రి లియోన్పో లేకీ దోర్జీmodiకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం సోదాలు చేస్తున్న ఎన్ఐఏ బలగాలురాజస్థాన్ యేడాది పూర్తయిన సందర్భంగా గురువారం నిర్వహించిన ‘రన్ ఫర్ విక్షిత్ రాజస్థాన్’ మారథాన్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మన్యూఢిల్లీలో గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయిన నేపాల్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్ఆజాద్ సినిమా ప్రమోషన్ లో భాగంగా గురువారం జైపూర్‌లో మీడియాతో దర్శకుడు అభిషేక్ కపూర్‌తో కలిసి బాలీవుడ్ నటి రాషా తడానీపశ్చిమ బెంగాల్‌లోని నాడియాలో క్రిస్మస్ వేడుకలకోసం అమ్మకానికి సద్ధంగా ఉన్న శాంతా క్లాజ్ లుకొట్టాయంలోని వైకోమ్లో ద్రావిడర్ కజగం వ్యవస్థాపకుడు పెరియార్ ఈవీ రామసామి గౌరవార్థం ఏర్పాటు చేసిన తాంథై పెరియార్ మెమోరియల్, పెరియార్ లైబ్రరీ గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.కొట్టాయంలోని వైకోమ్లో ద్రావిడర్ కజగం వ్యవస్థాపకుడు పెరియార్ ఈవీ రామసామి గౌరవార్థం ఏర్పాటు చేసిన తాంథై పెరియార్ మెమోరియల్, పెరియార్ లైబ్రరీ గురువారం ప్రారంభించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.న్యూఢిల్లీలో గురువారం మీడియాతో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.