రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు

park

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు

  • – మంత్రి నారా లోకేష్
    విజయవాడ : పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మంచి స్పందన లభిస్తుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్లు రెండవ రోజు సదస్సులో ఆయన మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాలను వెనక్కి నెట్టి మనం ముందు ఉండాలని, పోటీ పడుతూ పనిచేయాలి అప్పుడే పెట్టుబడులు పెరుగుతాయని అన్నారు. పెద్ద పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలని ప్రతిపాదనలు వస్తే వాటిని సరివాలయం స్థాయి నుంచి మేం పర్యవేక్షిస్తుంటామని, కానీ జిల్లాల్లో ఎంఎస్ఎంఈ రంగంలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి ఎంతో మంది ముందుకు వస్తున్న వారికి అనుమతులు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం జరగరాదని, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్షయంగా పెట్టుకున్నామని అన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో 80 శాతం ఉద్యోగాలు కల్పించవచ్చుని, జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలకు వచ్చే పెట్టుబడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని అన్నారు. రోజుల్లోనే వసలు జరిపోవాలి. మనం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించిన ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతాయయని. స్పీడ్ ఆఫ్ బిజినెస్ కు కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్రలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్యులు ఏర్పాటు చేయాల్చి ఉండని వెల్లడించారు. అమరావతి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పరిశ్రమల శాఖపై కార్డు ఎస్.యువరాజ్ టేషన్ ఇచ్చారు. ఎంతమంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించారన్నది ముఖ్యమని సీఎం వ్యాఖ్యానించారు. అమరావతి తరహాలోనే వర్మిములకు భూములిచ్చే అంశంలో స్థానిక రైతులను భాగస్వాములను చేయాలని వంద్రబాబు ఆదేశంవారు. అల్సెలార్ మిట్టల్ పరిశ్రమ రామాయపట్నం వద్ద బీపీసీఎల్ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని చంద్రబాబు తెలిపారు. వివిధ రంగాల్లో ఎంఈలకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఎంఎస్ ఎంఈలను చేయించే పని త్వరితగతిన పూర్తి కావాలని శివారు ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తి మరో పరిశ్రమకు ముడి సరుడు అవుతుందని లోకేష్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stuart broad archives | swiftsportx. But іѕ іt juѕt an асt ?. Will provide critical aid – mjm news.