మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు. గొడవ మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం. పోలీసులు మోహన్‌బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలి. ప్రతి 2 గంటలకోసారి మోహన్‌బాబు ఇంటిని పర్యవేక్షించాలన్న హైకోర్టు.తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా.