చెన్నై – బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

Fatal road accident

చెన్నై: బెంగళూరు హైవేపై శ్రీపెరంబదూర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును ఓ కంటైనర్ ను ఢీకొట్టింది. కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పాదచారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కాగా, చెన్నై-బెంగళూరు హైవేపై జరిగిన శ్రీపెరంబదూర్ వద్ద జరిగిన ఈ ఘటన వీడియో వైరల్‌ గా మారింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stuart broad archives | swiftsportx. He had nо іntеrеѕt іn the еxіѕtіng rulеѕ оf thе gаmе. Britain and poland urge us to approve $60 billion aid package for ukraine – mjm news.