ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల సందర్భంగా తేదీ. 9.12.2024 కార్యక్రమాలు
•ముఖ్యమంత్రి చే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ – 5.00 PM – సచివాలయంలో.
•బహిరంగ సభ – గౌరవ ముఖ్యమంత్రి – 5.00 PM – 5.45PM – సచివాలయంలో
•డ్రోన్ షో – 5.45 PM – 6.00 PM.
• బాణసంచా – 6.05 PM – 6.20 PM.
• గౌరవ ముఖ్యమంత్రి – కల్చరల్ వేదికలో థమన్ మ్యూజికల్ నైట్ వద్దకు చేరుకుంటారు – 6.10 PM
ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల సందర్భంగా తేదీ. 9.12.2024 నా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు
( వేదిక : నెక్లెస్ రోడ్, HMDA గ్రౌండ్స్, ఉచిత ప్రవేశం అందరికీ)
1.సాంస్కృతిక కార్యక్రమాలు – మూడు వేదికలు (5 – 9PM) నెక్లెస్ రోడ్.
• సంగీత కచేరీ – శ్రీ ఎస్ తమన్ – 7.00 PM – 8.30 PM – HMDA గ్రౌండ్స్ ఇమాక్స్.
• సాంస్కృతిక కార్యక్రమాలు – 5.00 PM – 9.00 PM.
• పుడ్ స్టాల్స్, హ్యాండీక్రాప్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ – ఉదయం – రాత్రి వరకు.
2.సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు :
• TSS కళాకారులు – వడ్డే శంకర్ పాటలు – 5.00 PM -6.00 PM- వేదిక – రాజీవ్ విగ్రహం
• ఒడిస్సీ – సుదీప్త పాండా అండ్ టీమ్ -6.00 PM – 7.00 PM – వేదిక – రాజీవ్ విగ్రహం
• ఫ్యూజన్ – అర్జా వర్షిణి అండ్ టీమ్ – 7.00 PM – 7.45 PM – వేదిక – రాజీవ్ విగ్రహం
• మాజిక్ – జనార్ధన్ కేసమోని – 7.45 – 8.30 PM – వేదిక – రాజీవ్ విగ్రహం
• ఒగ్గు డోలు విన్యాసం – ఎం.అశోక్ అండ్ టీమ్ – 8.30 PM – 9.00 PM – వేదిక – రాజీవ్ విగ్రహం