ముంబయిలోని విధాన్ భవన్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య ఠాక్రే.జమ్మూ శివార్లలో శనివారం చలినుండి తట్టుకునేందుకు చలి మంటల చుట్టు నిలబడిన ప్రజలుపాట్నాలో లిక్కర్ స్మగ్లింగ్, పెరుగుతున్న రేప్ కేసులు, మహిళల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ‘హల్లా బోల్’ నిరసనలో పాల్గొన్న బీహార్ ప్రదేశ్ దుర్గా దస్తా సభ్యులు.మణిపూర్‌లోని లీమాఖోంగ్ మిలిటరీ స్టేషన్ నుండి లైష్రామ్ కమల్‌బాబు సింగ్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడని ఆందోళన చేస్తున్న ప్రజలున్యూ ఢిల్లీలో సాయుధ దళాల పతాక దినోత్సవం-2024 సందర్భంగా శనివారం ప్రధానమంత్రి మోడీ కోట్కి బ్యాడ్జ్‌ను పిన్ చేస్తున్న దృశ్యంఒడిశాలోని రాయ్రంగ్పూర్లో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఒడిశాలోని రాయ్రంగ్పూర్లో శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ఒడిశాలోని బంగిరిపోసి ఎయిర్‌పోర్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 కోసం శనివారం న్యూఢిల్లీలో ఆర్థికవేత్తలతో సమీక్ష చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 కోసం శనివారం న్యూఢిల్లీలో ఆర్థికవేత్తలతో సమీక్ష చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 కోసం శనివారం న్యూఢిల్లీలో ఆర్థికవేత్తలతో సమీక్ష చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ఢిల్లీలో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు బ్యాడ్జ్‌ను కోట్ కు పిన్ చేస్తున్న దృశ్యంశనివారం న్యూఢిల్లీలో ‘అష్టలక్ష్మి మహోత్సవ్-2024` కార్యక్రమంలో ప్రసంగిస్తున్నకేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాశనివారం న్యూఢిల్లీలో ‘అష్టలక్ష్మి మహోత్సవ్-2024` కార్యక్రమంలో ప్రసంగిస్తున్నకేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపశ్చిమ బెంగాల్‌లోని నాడియాలో శనివారం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చలి మంటల దగ్గర కూర్చున్న ప్రజలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.