Day In Pics: నవంబరు 26, 2024 balu vaarthaNovember 26, 2024November 26, 202401 mins Photos గోవాలో 55వ IFFIలో మంగళవారం మీడియాతో దర్శకురాలు నిందితా రాయ్ , నటి రాఖీ గుల్జార్ , దర్శకుడు/నిర్మాత/నటుడు షిబో ప్రసాద్ ముఖర్జీ గోవాలో 55వ IFFIలో మంగళవారం పాల్గొన్న దర్శకుడు సతీష్ పాండే , DMRC నిర్మాత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్అ నుజ్ దయాల్ తదితరులు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం అగర్తలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న విద్యార్థులు మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో ఢిల్లీ సిఎం అతిశీ పార్లమెంటు సెంట్రల్ హాలులో మంగళవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జెపి నడ్డా, కిరణ్ రిజిజు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రె స్ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే తదితరులు పార్లమెంటు సెంట్రల్ హాలులో మంగళవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జెపి నడ్డా, కిరణ్ రిజిజు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రె స్ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే తదితరులు పార్లమెంటు సెంట్రల్ హాలులో మంగళవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జెపి నడ్డా, కిరణ్ రిజిజు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రె స్ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే తదితరులు పార్లమెంటు సెంట్రల్ హాలులో మంగళవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జెపి నడ్డా, కిరణ్ రిజిజు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రె స్ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే తదితరులు పార్లమెంటు సెంట్రల్ హాలులో మంగళవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జెపి నడ్డా, కిరణ్ రిజిజు, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రె స్ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే, తదితర ఎంపీలు. పార్లమెంటు సెంట్రల్ హాలులో మంగళవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో ప్రసంగిస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్. చిత్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జెపి నడ్డా, కిరణ్ రిజిజు, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రె స్ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే, తదితరులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) లో భాగంగా న్యూఢిల్లీలోని ఘాజీపూర్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు 26/11 అమరవీరులకు మంగళవారం ముంబయిలోనివాళులర్పించిన బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడన్వీస్, రాహుల్ నార్వేకర్ తదితరులు మంగళవారం గోవాలో టాంజానియా ప్రతినిధి బృందంతో భేటీ అయిన భారత ప్రతినిధి బృందం ముంబయిలోని రాజ్‌భవన్‌లో మంగళవారం గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖను అందజేస్తున్న సిఎం ఏక్నాథ్ షిండే. చిత్రంలో రాష్ట్ర బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, NCP నాయకుడు అజిత్ పవార్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మణిపురి భాషలో మూడు కొత్త క్రిమినల్ మేజర్ చట్టాల డిగ్లాట్ ఎడిషన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్. పార్లమెంటు సెంట్రల్ హాలులో మంగళవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిత్రంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జెపి నడ్డా, కిరణ్ రిజిజు, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రె స్ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే, తదితర ఎంపీలు. న్యూఢిల్లీలో మంగళవారం ప్రియాంక గాంధీతో భేటీ అయిన తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మంగళవారం న్యూఢిల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తో భేటీ అయి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తో భేటీ అయి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తో భేటీ అయి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు డాక్టర్ వీరేంద్ర కుమార్. రాందాస్ అథవాలే మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి మోడీతో భేటీ అయిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో న్యూఢిల్లీలో మంగళవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అతని భార్య JMM నాయకురాలు కల్పనా సోరెన్ Post navigation Previous: భారతదేశంలో నూతన ప్రమాణాలను నిర్దేశించిన ఈ ప్యాక్ ప్రి ఫ్యాబ్Next: ఆ కోర్సు నేర్చుకుని.. క్రిమినల్స్‌గా మారుతున్న విద్యార్థులు.. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.