Day In Pics: నవంబరు 25, 2024 balu vaarthaNovember 25, 2024November 25, 202401 mins Photos గోవాలో 55వ IFFI వేడుకల్లో సోమవారం మీడియాతో మార్క్ లియోనార్డ్ వింటర్ దర్శకుడు, రచయిత, హ్యూగో వీవింగ్, ప్రధాన నటుడు, గెరాల్డిన్ హకేవిల్, నిర్మాత, మహవీన్ షహ్రాకి, నిర్మాత తదితరులు గోవాలో 55వ IFFI వేడుకల్లో సోమవారం మీడియాతో మార్క్ లియోనార్డ్ వింటర్, దర్శకుడు, రచయిత, హ్యూగో వీవింగ్, ప్రధాన నటుడు, మహ్వీన్ షహ్రాకి తదితరులు భారత్ రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ‘హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్’ పాదయాత్రలో పాల్గొన్న విద్యార్థులు న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో సోమవారం ఉదయం భారీగా కమ్ముకున్న పొగమంచులో కాలినడక వెళ్తున్న ఓ కార్మికుడు. భారత్ రాజ్యాంగ దినోత్సవం వేడుకల నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు & మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, లా అండ్ జస్టిస్ & పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి సహాయ అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యూఢిల్లీలోని హోటల్ ది ఒబెరాయ్‌లో సోమవారం GI & బియాండ్ 2024 సదస్సు లో అర్హులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్న కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ న్యూఢిల్లీలోని హోటల్ ది ఒబెరాయ్‌లో సోమవారం GI & బియాండ్ 2024 సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ న్యూఢిల్లీలో సోమవారం గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున్న ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు న్యూఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, డాక్టర్ జితేంద్ర సింగ్, అర్జన్ రామ్ మేఘ్వాల్ తదితరులు న్యూఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, డాక్టర్ జితేంద్ర సింగ్, అర్జన్ రామ్ మేఘ్వాల్ తదితరులు న్యూఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, డాక్టర్ జితేంద్ర సింగ్, అర్జన్ రామ్ మేఘ్వాల్ తదితరులు బీహార్‌లోని ఇమామ్‌గంజ్ నియోజకవర్గం ఉప ఎన్నికలో విజయం సాధించిన హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) ఎమ్మెల్యే దీపా కుమారిని సోమవారం పాట్నాలో అభినందిస్తున్న సిఎం నితీష్ కుమార్ న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించిన `హమారా సంవిధాన్ - హమారా స్వాభిమాన్ పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడలు & కార్మిక , ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు & మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితర ప్రముఖులు, పాఠశాల విద్యర్థులు న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించిన “హమారా సంవిధాన్ – హమారా స్వాభిమాన్` పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడలు & కార్మిక , ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, పలువు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, పాఠశాల విద్యర్థులు న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించిన `హమారా సంవిధాన్ - హమారా స్వాభిమాన్ పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడలు & కార్మిక , ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు & మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితర ప్రముఖులు, పాఠశాల విద్యర్థులు న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించిన `హమారా సంవిధాన్ - హమారా స్వాభిమాన్ పాదయాత్ర అనంతరం మొక్కను నాటుతున్న కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడలు & కార్మిక , ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు & మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితర ప్రముఖులు, పాఠశాల విద్యర్థులు న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించిన `హమారా సంవిధాన్ - హమారా స్వాభిమాన్ పాదయాత్ర అనంతరం ప్రతిజ్ఞ చేస్తున్న కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడలు & కార్మిక , ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు & మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితర ప్రముఖులు, పాఠశాల విద్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తూ పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చేలరేగిన నేపథ్యంలో సోమవారం భారీగా మోహరించిన భద్రతా దళాలు Post navigation Previous: నా ఎక్స్ కు ఇచ్చిన గిఫ్ట్ అంటూ సమంత సమాధానంNext: జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.