75వ రాజ్యాంగ వార్షికోత్సవం గురించి మోదీ ప్రసంగం – దేశ భవిష్యత్తు పై కీలక వ్యాఖ్యలు!

Maharashtra and Jharkhand assembly elections. PM Modis appeal to the voters

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో తన ప్రసంగంలో.. “ఈ పార్లమెంటు సెషన్ అత్యంత ప్రత్యేకమైనది. 75 సంవత్సరాల క్షేత్రంలో దేశం తన రాజ్యాంగాన్ని పాటిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 వసంతాలను జరుపుకుంటున్న ఈ సందర్భంలో దేశం మరింత సమర్థంగా సుసంపన్నంగా మారేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

2024 చివరలో దేశం నూతన ఉత్సాహంతో 2025 ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 2025లో దేశాన్ని ప్రపంచ అగ్రశ్రేణిలో నిలిపే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, పలు సందర్భాలలో రాజ్యాంగం ప్రజల హక్కుల రక్షణ కోసం, దేశాభివృద్ధి కోసం ఎంతో కీలకమైందని , పార్లమెంటులో సభ్యులందరికీ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని, సమిష్టిగా పని చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు తమ వ్యతిరేక అభిప్రాయాల పరిమితిని సరిచూసుకుని, ప్రజల అవసరాలు, అభిప్రాయాలను అర్థం చేసుకోవాలని సూచించారు. 75వ రాజ్యాంగ వార్షికోత్సవాన్ని దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంతో జరుపుకోవాలని ఆయన కోరారు.

అలాగే రేపు పార్లమెంటు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 75వ రాజ్యాంగ వార్షికోత్సవం ఘనంగా జరగనున్న సందర్భంగా, ప్రజల మధ్య చట్టం, రాజ్యాంగం గురించిన అవగాహన పెరిగే అవకాశం ఉందని మోదీపేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. There are nо wоrdѕ tо describe thе humаn pain саuѕеd bу thе nеwѕ оf thе unеxресtеd lоѕѕ of оnе оf our own, уоung, mаn. (ap) — the families of four americans charged in.