న్యూ ఢిల్లీలో మంగళవారం తీవ్ర మైన చలిగాలులు, వాయు కాలుష్యం నేపథ్యంలో వెచ్చని బట్టలు ధరించిన మహిళలు, ప్రజలువాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాస్కులను పంపిణీ చేస్తున్న బిజెపి ఎంపి మనోజ్ తివారీ, పార్టీ నాయకులు కుల్జీత్ చాహల్ తదితరులుDMRC 4వ దశ విస్తరణ లో భాగంగా మంగళవారం న్యూఢిల్లీలోని ముకుంద్ పూర్ డిపో చేరుకున్న ఆరు కోచ్‌లతో కూడిన మొదటి రైలుమాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని శక్తి స్థల్లో మంగళవారం నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీమాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులోని తన చిత్రం పటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీమాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులోని తన చిత్రం పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులుమాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులోని తన చిత్రం పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకాన్పూర్లోని సిసామావు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సామాగ్రితో సిద్ధమవుతున్న పోలింగ్ అధికారులుమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముంబయిలో మంగళవారం ఎన్నికల సామాగ్రితో సిద్ధమవుతున్న పోలింగ్ అధికారులుజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం మంగళవారం రాంచీలో పోలింగ్ సామాగ్రితో సిద్ధమవుతున్న అధికారులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.