న్యూ ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో సోమవారం పొంగమంచులోనే బస్సుకోసం వేచి ఉన్న ప్రయాణికులున్యూ ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో సోమవారం మయూర్ విహార్ ఫేజ్ -1 వద్ద పొగమంచులోనే ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్న దృశ్యంవాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో న్యూ ఢిల్లీలో సోమవారం పొగమంచు దృశ్యంన్యూ ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో సోమవారం మయూర్ విహార్ ఫేజ్ -1 వద్ద పొగమంచులోనే ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్న దృశ్యంన్యూ ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో సోమవారం పొగమంచులోనే కాలిబాటన కార్యాలయాలకు వెళ్తున్న ప్రజలున్యూ ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో సోమవారం పొగమంచులోనే వెళ్తున్న గుర్రపు బగ్గిన్యూ ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో సోమవారం ఇండియా గేట్ వద్ద పొగమంచులోనే సికిల్పై వెళ్తున్న ప్రయాణికుడున్యూ ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో సోమవారం పటేల్ నగర్ సమీపంలో పొగమంచులోనే నెమ్మదిగా పట్టాలపై నడుస్తున్న రైలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.