న్యూఢిల్లీలో బుధవారం దట్టమైన పొగమంచు మధ్యనే వ్యాయామం చేస్తున్న ప్రజలున్యూఢిల్లీలో బుధవారం తెల్లవారుజామున వాయు కాలుష్యం పెరిగిపోవడంతో దట్టమైన పొగమంచులో కొనసాగుతున్న వాహన రాకపోకలుజార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలలో ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి క్యూలో ఉన్న ఓటర్లుకర్నాటకలోని చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం పోలింగ్ కేంద్రం వ్ద ఓట్లు వేయడానికి బారులు తీరిన ఓటర్లుబిహార్లోని దర్భంగాలో బుధవారం దాదాపు రూ. 12,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ.బిహార్‌లోని దర్భంగాలో బుధవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం సభలో ప్రధాని నరేంద్రమోడీ. సిఎం నితీష్ కుమార్ భారీ గజమాలను వేస్తున్న స్థానిక నాయకులుబిహార్లోని దర్భంగాలో బుధవారం ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న ప్రధాని మోడీ, సిఎం నితీష్ కుమార్బిహార్లోని దర్భంగాలో బుధవారం ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న ప్రధాని మోడీ, సిఎం నితీష్ కుమార్బిహార్లోని దర్భంగాలో బుధవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం సభలో ప్రధాని నరేంద్రమోడీ. సిఎం నితీష్ కుమార్రాజస్థాన్లోని పుష్కర్‌లో బుధవారం జరిగిన వార్షిక ఉత్సవంలో మీసాల పోటీలో పోజులిచ్చిన పోటీదారులుబుధవారం దాద్రా, నగర్ హవేలీ & డామన్ & డయ్యూలోని సిల్వస్సా విద్యార్థులతో క్యారమ్ బోర్డు ఆడుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముబుధవారం దాద్రా, నగర్ హవేలీ & డామన్ & డయ్యూలోని సిల్వస్సా విద్యార్థులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్యూఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్ వద్ద బుధవారం ఉల్లిపాయల బస్తాలను తరలించడానికి సిద్ధంగా ఉన్న కూలీలు. దేశ రాజధానిలో ఉల్లి ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే.బుధవారం కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.