हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

కాంగ్రెస్ నేతల సవాల్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సై

Sudheer
కాంగ్రెస్ నేతల సవాల్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సై

జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ ఘటన చుట్టూ రాష్ట్ర రాజకీయాలు రగిలిపోతున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర చర్చలు, అభియోగాలు ఆరోపణలు నడుస్తున్నాయి. బిఆర్ఎస్ నేతల సవాల్ కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరియు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు.

బీఆర్ఎస్ నేతలు తమకు భయం ఉందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్ నేతలు ఎక్కడికి రావాలంటే అక్కడే వచ్చి పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. చివరికి ఈ దృశ్యాలు ఎవరికి పాజిటివ్ వస్తాయో, ఎవరు డ్రగ్ ఫ్రీగా ఉంటారో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ క్రీడలో ఎవరు గెలవబోతున్నారో చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870