హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లెందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే పార్టీ పిలుపు మేరకు ఇల్లెందులో హరిప్రియ, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ దిండిగల రాజేందర్ తో పాటు మరో 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో వారు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కూడా జరిగింది. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరిప్రియతో పాటు ధర్నాలో పాల్గొన్న వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా కార్యక్రమాన్ని నిర్వహించారంటూ కేసు బుక్ చేశారు.
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
త్వరలో ‘కామన్ మొబిలిటీ కార్డులు
లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత
రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు
మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల
హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియపై కేసు నమోదు