దసరా పండుగ ముగిసింద ఇప్పుడు అందరూ దీపావళి సంబరాలకు సిద్ధమవుతున్నారు దీపావళి పండుగకు ఇంకా వారం రోజుల సమయం ఉన్నప్పటికీ థియేటర్లలో కొత్త పెద్ద చిత్రాలు మాత్రం రానున్నాయంటే లేదు కానీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో మాత్రం ఈ వారం పెద్ద సంఖ్యలో చిత్రాలు మరియు వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి దాదాపుగా 25కు పైగా కంటెంట్ ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది ఈ లిస్టులో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల దృష్టి కార్తీ అరవింద్ స్వామీ ప్రధాన పాత్రల్లో నటించిన సత్యం సుందరం మీద ఉంది అలాగే ధన్సిక నటించిన ఐందమ్ వేదమ్ కాజల్ అగర్వాల్ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన దో పత్తి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 మరియు ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఐదో సీజన్ వంటి క్రేజీ సినిమాలు మరియు టాక్ షోలు ఈ వారం విడుదల కాబోతున్నాయి ఈ కంటెంట్ కాకుండా వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు ఆకస్మికంగా కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాయి.
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత
చిన్న బడ్జెట్, భారీ లాభం
సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్
ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్
స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి
‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్డేట్
సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్
‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!
సినిమాలకి తులసి గుడ్ బై
71వ ఎపిసోడ్లో వాడి వేడి నామినేషన్ లు
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత
చిన్న బడ్జెట్, భారీ లాభం
సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్
ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్
స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి
‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్డేట్
సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్
‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!
సినిమాలకి తులసి గుడ్ బై
71వ ఎపిసోడ్లో వాడి వేడి నామినేషన్ లు
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత
చిన్న బడ్జెట్, భారీ లాభం
సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్
ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్
స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి
‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్డేట్
సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్
‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!
సినిమాలకి తులసి గుడ్ బై
71వ ఎపిసోడ్లో వాడి వేడి నామినేషన్ లు
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత
చిన్న బడ్జెట్, భారీ లాభం
సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్
ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్
స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి
‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్డేట్
సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్
‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!
సినిమాలకి తులసి గుడ్ బై
71వ ఎపిసోడ్లో వాడి వేడి నామినేషన్ లు
OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో