AP DSC Notification 1

గిరిజన నిరుద్యోగులకు శుభవార్త!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా గిరిజనులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది .
AP లో ఉన్న డీఎస్సీ కి ప్రిపేర్ అయ్యే sc,st లకు ఉచిత శిక్షణ , ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది .

దీనికి అర్హులు కావాలి అంటే అక్టోబర్ 27 న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది . దీనికి అప్లై చేసుకోడానికి అక్టోబర్ 11 రోజున ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి . ఈ పరీక్ష Hallticket లను అక్టోబర్ 22 నుండి 25 వరకి డౌన్లోడ్ చేస్కోవచ్చు. దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 21 తుది గడువు. నవంబర్ 11 , 2024 నుండి క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఎంపిక అయితే మూడు నెలలు పాటు అన్ని సౌకర్యాలు ఉచితమే.

ఇలాంటి అవకాశం కోసం నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కావున ప్రతి ఒక్క గిరిజన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవల్సిందిగా ప్రభుత్వం కోరుతుంది. ఈ నోటిఫికేషన్ కి అర్హులైన sc, st అభ్యర్థులు జ్ఞానభూమి website ద్వారా అక్టోబర్ 21 లోపు ఆన్లైన్ లో అప్లై చేస్కోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Unsere technologie erweitert ihre globale reichweite im pi network. Elle macpherson talks new book, struggles with addiction, more.