हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఏపీలో అర్హులైన అందరికి త్వరలో నూతన రేషన్ కార్డులు

sumalatha chinthakayala
ఏపీలో అర్హులైన అందరికి త్వరలో నూతన రేషన్ కార్డులు

అమరావతి: రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబాల విభజన, అడ్రస్ మార్పు, కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి వాటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

రేషన్‌కార్డులు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ. 12 వేలు మించకుండా ఉండాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రేషన్‌కార్డు కోల్పోయారు. ప్రభుత్వ పథకాలకు తామంతా దూరమయ్యామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పరిమితిని పెంచి వారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీపైనా నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న ఆరువేల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

త్వరలో వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు – సీఎం చంద్రబాబు

త్వరలో వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు – సీఎం చంద్రబాబు

వైసీపీ ‘కోటి సంతకాలు’లో మార్పులు – సజ్జల

వైసీపీ ‘కోటి సంతకాలు’లో మార్పులు – సజ్జల

పేదలకు రాగులు–జొన్నలు ఉచితం: ప్రభుత్వ నిర్ణయం

పేదలకు రాగులు–జొన్నలు ఉచితం: ప్రభుత్వ నిర్ణయం

విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి

విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయి: విజయసాయిరెడ్డి

హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయి: విజయసాయిరెడ్డి

ఒంటరి మహిళలకు 80 శాతం సబ్సిడీతో లోన్లు

ఒంటరి మహిళలకు 80 శాతం సబ్సిడీతో లోన్లు

ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలకు భారీగా లోన్లు

ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలకు భారీగా లోన్లు

ఏపీ రైతులు జాగ్రత్త! విత్తనాలు కొనే ముందు తెలుసుకోండి..

ఏపీ రైతులు జాగ్రత్త! విత్తనాలు కొనే ముందు తెలుసుకోండి..

విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్‌

విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్‌

ఖర్జూర విత్తనం గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

ఖర్జూర విత్తనం గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న కోహ్లీ

సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న కోహ్లీ

📢 For Advertisement Booking: 98481 12870