60 thousand metric tons of rice seized in just six months.. Nadendla

ఆర్నెల్లలోనే 60 వేల మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్: నాదెండ్ల

అమరావతి: ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో ఆర్గనైజ్డ్ మాఫియాను తయారుచేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో 76,854 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేస్తే….. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసిందని చెప్పారు. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ ఉపయోగించడం జరిగిందని తెలిపారు.

ఆర్నెల్లలోనే 60 వేల మెట్రిక్

వీరిపై క్రిమినల్ కేసులు నమోదు

రాష్ట్రంలో 2019-2024 మధ్య పౌరసరఫరాల దాడులలో 76,854 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ అరెస్ట్ అయిన వారి సంఖ్య 9,664 మంది. ఇందులో 148 మందిని రెండుసార్లు కంటే ఎక్కువ పర్యాయాలు అరెస్ట్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి. బియ్యంతో పాటు 512 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలో 50 వేల మెట్రిక్ టన్నులు బియ్యం జప్తు చేశారు. ఇందులో 25 వేల 386 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా గుర్తించారు. 13 సంస్థలపై కేసు నమోదైంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ రేషన్ బియ్యం కోసం ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు అందిస్తాం” అని నాదెండ్ల వివరించారు.

Related Posts
చట్టం లేకుండా బీసీలకు రిజర్వేషన్లు పెరగవు : శ్రీనివాస్‌ గౌడ్‌
No increase in reservation for BCs without legislation. Srinivas Goud

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ..బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం Read more

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్ర బాబు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్ర బాబు

మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడి సందేశం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు మహిళలు Read more

రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు
Rahul Gandhi Warangal visit cancelled

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాహుల్ పర్యటన రద్దు హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వరంగల్‌ పర్యటన రద్దయింది. నేటి సాయంత్రం ఆయన హైదరాబాద్‌ వచ్చి.. ఆ తర్వాత Read more

చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటా – హీరోయిన్ కీలక వ్యాఖ్యలు
chiranjeevi urvashi rautela

మెగాస్టార్ చిరంజీవిపై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి తనకు దేవుడి వంటి వ్యక్తి అని పేర్కొంటూ, తన కుటుంబానికి ఆయన చేసిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *