हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి – మమతా బెనర్జీ

Sudheer
2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి – మమతా బెనర్జీ

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి . పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, తమ పార్టీ బలమైనది కాబట్టి ఏకపక్షంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు కాంగ్రెస్ మద్దతివ్వకపోవడం, హరియాణాలో కాంగ్రెస్‌కు AAP మద్దతివ్వకపోవడంతోనే బీజేపీ విజయం సాధించిందని మమతా వ్యాఖ్యానించారు. పొత్తులు కేవలం ప్రాథమిక లెక్కలు మాత్రమే, కానీ ప్రజల విశ్వాసమే అసలైన విజయానికి కీలోటని ఆమె అభిప్రాయపడ్డారు.

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి . తమ పార్టీ గత మూడు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో తలపడి ఘన విజయం సాధించిందని మమతా గుర్తుచేశారు. 2026 ఎన్నికల్లోనూ వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పశ్చిమ బెంగాల్‌ను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పారు. TMC కేవలం ఓ రాష్ట్రపార్టీ మాత్రమే కాదని, జాతీయస్థాయిలోనూ ప్రభావం చూపగలిగే సామర్థ్యం ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ బలపడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మమతా బెనర్జీ చేసిన ఈ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

మమతా బెనర్జీ తెలిపిన ప్రకారం, 2026 ఎన్నికల కోసం తమ పార్టీ వ్యూహం ఇప్పటికే సిద్దంగా ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలతో పొత్తుల అవసరం లేకుండా, ప్రజల మద్దతుతో వారి పార్టీ మరింత బలంగా నిలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమకు ఒక పెద్ద అవ‌కాశంగా మారనున్నాయని, ప్రజల అంగీకారంతో తమ పార్టీ అధికారంలోకి రానుందని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభివృద్ధి పరమైన దృష్టి, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషి, ఈ ఎన్నికలలో వారి విజయాన్ని మరింత సులభతరం చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

మమతా బెనర్జీ గతంలో కూడా చాలా సార్లు దాదాపు ఒంటరిగా పోటీ చేసి విజయవంతమైన నాయకత్వం ప్రదర్శించారు. ఇక, తమ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ప్రజల నమ్మకాన్ని సాధించి, పశ్చిమ బెంగాల్ ప్రజల అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని ఆమె తెలిపారు. 2026 ఎన్నికలకు సమయం ఉంటేను, ఇప్పటి నుండే పార్టీ అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం, వ్యూహాలను సిద్ధం చేయడం ప్రారంభించినట్లు మమతా వెల్లడించారు.

విపక్ష పార్టీలు ఎన్ని ఆరోపణలు చేసినా, TMC పార్టీ నిరంతరం ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తుంది. 2026 ఎన్నికలలో TMC పార్టీ మరింత బలపడటంతో పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న అభివృద్ధి కొనసాగుతుంది, అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

హెడ్‌మాస్టర్ తిట్టాడని స్కూల్‌కు రివాల్వర్ తీసుకొచ్చిన విద్యార్థి…

హెడ్‌మాస్టర్ తిట్టాడని స్కూల్‌కు రివాల్వర్ తీసుకొచ్చిన విద్యార్థి…

దిల్లీలో పొగమంచు–కాలుష్య ముప్పు 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

దిల్లీలో పొగమంచు–కాలుష్య ముప్పు 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?
2:06

పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?

భారీగా పెరిగిన బంగారం ధరలు..

భారీగా పెరిగిన బంగారం ధరలు..

పేరుకే మహిళలు.. పెత్తనం పురుషులదే!

పేరుకే మహిళలు.. పెత్తనం పురుషులదే!

డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

తెలంగాణకు కాకినాడ, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు

తెలంగాణకు కాకినాడ, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు

📢 For Advertisement Booking: 98481 12870