हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Interest Rates : వడ్డీ రేట్లు తగ్గించిన మరో 2 బ్యాంకులు

Sudheer
Interest Rates : వడ్డీ రేట్లు తగ్గించిన మరో 2 బ్యాంకులు

ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 0.25 శాతం తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజగా కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించాయి. దీంతో హోమ్ లోన్, వాహన రుణాలు తీసుకోవాలనుకునే వినియోగదారులకు ఇది మంచి అవకాశం కావచ్చునని భావిస్తున్నారు.

కెనరా బ్యాంక్ తాజా ప్రకటన ప్రకారం, హౌస్ లోన్‌కు కనీస వడ్డీ రేటు 7.90 శాతం నుంచి ప్రారంభమవుతుండగా, వాహన రుణానికి 8.20 శాతం నుంచి మొదలవుతుంది. ఇదే తరహాలో ఇండియన్ బ్యాంక్ కూడా తమ గృహ రుణ వడ్డీ రేటును 7.90 శాతంగా, వాహన రుణ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది. ఈ వడ్డీ రేట్లు ఇప్పటికే ఏప్రిల్ 12 నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంకులు ప్రకటించాయి.

వడ్డీ రేట్ల తగ్గింపు అనేది రుణదారులపై ఆర్థిక భారం కొంతవరకైనా తగ్గించనుంది. ముఖ్యంగా కొత్తగా హౌస్ లోన్ తీసుకునే వారు మరియు వాహనాల కొనుగోలుకు రుణం కోరేవారికి ఇది ఉత్తమ సమయంగా నిలవనుంది. ఆర్బీఐ మరోసారి రెపో రేటును తగ్గించే అవకాశాలున్నాయని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని బ్యాంకులు కూడా త్వరలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870