rtc

ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ

పల్నాడు జిల్లా…
ఈపూరు

Advertisements

ఆర్టీసీ బస్సులో పరుసు కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె. సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్కి వచ్చారు.బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది.పరుసు కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
వెంకటపాలెంలో అట్టహాసంగా శ్రీనివాస కల్యాణం
srinivasa kalyanam in venka

ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల ఉత్సాహంతో ఆలయ ప్రాంగణం భక్తిరసంతో Read more

Pawan Kalyan : రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష : పవన్
Pawan Kalyan రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష పవన్

Pawan Kalyan:రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష : పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టకాలంలో ఉన్న సమయంలో కూటమికి గట్టి మద్దతుగా నిలిచి ఘన విజయాన్ని అందించారని నేతలు Read more

నిక్కర్ మంత్రి అంటూ లోకేష్ పై వైసీపీ సెటైర్లు..
lokesh delhi

త్వరలోనే రెడ్ బుక్ మూడో ఛాప్టర్ తెరుస్తానని మంత్రి నారా లోకేష్ చేసిన హెచ్చరికలపై వైసీపీ Xలో సెటైర్లు వేసింది. 'మూడో ఛాప్టర్ కాదు నిక్కర్ మంత్రి.. Read more

Chandrababu : నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన
నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన

Chandrababu : నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఈ భారీ ప్రాజెక్టు పూర్తి కాకుండా ఉండటంతో నిర్వాసితుల సమస్యలు పెరిగిపోతున్నాయి. Read more