చిక్కుల్లో లక్ష 34 వేల మంది
ట్రంప్ మెక్సికో గోడ కట్టాడు. కానీ, చైనా వాళ్లలాగా అమెరికా చుట్టూ ఓ గోడ కట్టుకొని ఉంటే పోయేది. ఎందుకంటే, అమెరికాకు అవసరాల కోసం అందరూ కావాలి. అయితే, ఇచ్చే విషయంలో మాత్రం ట్రంప్ కఠినమైన నిబంధనలు పెట్టేస్తున్నాడు.చిక్కుల్లో లక్ష 34 వేల మంది.ముఖ్యంగా, భారతీయులకు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి.
డిపెండెంట్ వీసా సమస్య
హెచ్ వన్ వీసాతో అమెరికా వెళ్లినవారు తమ కుటుంబాన్ని డిపెండెంట్ వీసాతో తీసుకెళ్తారు. అయితే, ఇప్పుడు పిల్లలు 21 ఏళ్లు దాటిన వెంటనే ఇండియాకి వెనక్కి వెళ్లిపోవాలి. ఇంతకాలం చదువుకుంటూ, అక్కడే పెరిగిన పిల్లలకు ఒక్కసారిగా ఇండియా చేరడం అంత తేలిక కాదు.
గ్రీన్ కార్డు సమస్య
అమెరికాలో గ్రీన్ కార్డు కోసం చాలా మంది భారతీయులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రాసెసింగ్ టైం దాదాపు 10 నుంచి 100 ఏళ్ల వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో, గ్రీన్ కార్డు వచ్చే అవకాశం తక్కువ.
సెల్ప్ డిపోర్టేషన్ భయం
హెచ్ వన్ వీసా దారుల పిల్లలు ఇప్పుడు చిక్కుల్లో లక్ష 34వేల మంది.వీసా గడువు ముగిసిన తర్వాత, వారిని సెల్ఫ్ డిపోర్టేషన్ ముప్పు వెంటాడుతోంది. ఇది భారతీయ కుటుంబాలకు పెద్ద సమస్యగా మారింది.
అమెరికా కంటే ఇతర దేశాలు?
ఈ సమస్యల కారణంగా, కొందరు కెనడా, యూకే వంటి దేశాలను మంచి ఎంపికగా భావిస్తున్నారు. అక్కడ స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, అమెరికా కంటే మంచి భవిష్యత్తు కోసం ఇతర దేశాల వైపు చూస్తున్నారు.
అమెరికాలో వీసా అనిశ్చితి
ఇప్పటి పరిస్థితుల్లో హెచ్ వన్ వీసా పై ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో స్పష్టత లేకపోవడం, వీసా గడువు సమస్యలు, ఆకస్మిక మార్పుల వల్ల ఎంతో మంది అనిశ్చితిలో ఉన్నారు. ప్రత్యేకంగా 21 ఏళ్ల వయసు దాటిన పిల్లలు ఇకపై అక్కడ ఉండలేరనే నిజం వేలాది కుటుంబాలను కలవరపెడుతోంది.
యుద్ధం మరియు జియోపోలిటికల్ ప్రభావాలు ఎందుకయ్యా ఈ యుద్ధాలు పాడు మీకు అసలు బుద్ధి లేదా ఏంటి పిచ్చి పనులు నోరు మూసుకొని చెప్పింది విను అంటున్నాడు Read more