100 Robotic Whipple Surgeries in Kim's

కిమ్స్‌లో 100 రోబోటిక్ విప్పల్ శస్త్రచికిత్సలు

హైదరాబాద్‌: కిమ్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒకటి. అత్యంత క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లను 100 రోబోటిక్-సహాయక విప్పల్ తోటి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన భారతదేశంలో మొదటి ప్రైవేట్ హాస్పిట్‌లాగా పేరొందినదిగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కిమ్స్ నిర్వహించిన 100 రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో 14 నుంచి 80 ఏళ్ళు వయసు కలిగినవారు అధికమన్నారు. వీరంతా హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పరిసర ప్రాంతాలకు చెందినవారన్నారు.

డాక్టర్ మధు దేవరశెట్టి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్, హైదరాబాద్ వారు ఈ 100 రోబోటిక్ శస్త్రచికిత్సల మైలురాయిని సాధించిన వైద్య బృందానికి నాయకత్వం వహించారన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యంత అరుదైన, సంక్లిష్టమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులలో ముఖ్య సమస్యలు అధిగమించుటకు, త్వరితంగా కోలుకోవటానికి తాము శస్త్రచికిత్సల కోసం రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించామన్నారు. దీనివలన చాలా మంది రోగులు శస్త్రచికిత్స తర్వాత ఐదవ రోజున డిశ్చార్జ్ అయ్యి త్వరలో వారి సాధారణ జీవితాలను గడిపే అవకాశం కలిగింది అన్నారు.

Related Posts
ముంబయి 26/11 మారణ హోమానికి 16 ఏళ్లు..
16 years

మంబయి: దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా మంబయిలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, Read more

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ సూటి ప్రశ్న

కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ తీవ్రంగా స్పందించారు. "బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా?" అంటూ బండి Read more

3 రాజధానులపై YCP యూటర్న్?
jagan 3 capitals of andhra

ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల ప్రతిపాదనపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. గతంలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో Read more

శాసన సభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌
Walkout of BRS members from Legislative Assembly

హైదరాబాద్‌: శాసన సభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. ఫార్ములా ఈ రేసుపై చర్చ జరపాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీలో పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం దానికి Read more