Implementation of Section 114 in Hyderabad for a month. CP CV Anand orders

హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 114 సెక్షన్‌ అమలు: సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. నగరంలో నిన్నటి నుండి (ఈనెల 27)న సాయంత్రం 6 గంటల నుండి వచ్చే నెల 28 వరకు ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో సమావేశాలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వబడబోదు. అనుమతులు లేకుండా నిర్వహించే ర్యాలీలు, సమావేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సభ్యుల సంఖ్య ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నాడు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను పరామర్శించమని అన్నారు.

బీఎన్ఏస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులు జారీ చేయబడినాయి. అయితే, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసనలు, ధర్నాలకు అనుమతి ఇచ్చినట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో నిరసన కార్యక్రమాలను నిషేధించారు.

Related Posts
సుప్రీంకోర్టులో మోహన్ బాబు పిటిషన్
mohan babu

గత కొంతకాలంగా సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు, జర్నలిస్టుపై జరిగిన దాడి వంటి విషయంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబందించిన Read more

Drugs:హోలీ ముసుగు స్వీట్స్ లో గంజాయి సరఫరా
Ganja:హోలీ ముసుగు స్వీట్స్ లో గంజాయి సరఫరా

దేశమంతా హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగుల పండుగను ఎంజాయ్ చేశారు. ముఖ్యంగాహైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలు వైభవంగా సాగాయి. గల్లీ Read more

బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి: బండి సంజయ్
Muslims should be removed from BC.. Bandi Sanjay

బీసీల్లో ముస్లింలను చేర్చడంవల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయి...హైదరాబాద్ : మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బిసి జాబితాలో Read more

కర్ణాటకకు 9 మంది తెలంగాణ మంత్రులు
9 Telangana Ministers for Karnataka

హైదరాబాద్‌: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బిజీ టూర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ Read more