మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ మాజీ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీశ్‌రావు కారణమంటూ జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఆదేశాలు సస్పెండ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో గట్టిగా పోరాడుతున్నది. ఏవిధంగానైనా కేసీఆర్‌ను ఇబ్బందికి గురిచేయాలని కాంగ్రెస్ చూస్తుందని హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు.
ఈ అంశంలో జిల్లా కోర్టుకు విచారణ పరిధి లేదని కేసీఆర్, హరీశ్‌రావు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఇంతకుముందు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయవాది గుర్తు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది.
అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
త్వరలో ‘కామన్ మొబిలిటీ కార్డులు
లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత
రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు
మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావులకు ఊరట