हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

స్టార్‌ హీరో.. ఇకపై అలా పిలవొద్దంటూ లేఖ విడుదల!

Divya Vani M
స్టార్‌ హీరో.. ఇకపై అలా పిలవొద్దంటూ లేఖ విడుదల!

తమిళ హీరో జయం రవి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సూపర్‌హిట్ సినిమాలతో ఆయన తెలుగు అభిమానులను కూడా విశేషంగా ఆకట్టుకున్నారు. నిజానికి రవి అసలు పేరు రవి మోహన్.ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ ఎ. మోహన్ కుమారుడైన రవి, తన నటనా ప్రస్థానాన్ని ‘జయం’ సినిమా ద్వారా ప్రారంభించారు.ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆయన పేరు జయం రవిగా మారిపోయింది.ఆయన అన్నయ్య మోహన్ రాజా కూడా ప్రముఖ దర్శకుడిగా తనదైన గుర్తింపు పొందారు. మోహన్ రాజా దర్శకత్వంలో రవి పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

రవి నటనపై ఆసక్తితో ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందారు.చిన్నతనంలోనే తన తండ్రి నిర్మించిన సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన రవి, ‘జయం’ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.’M.కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘దాస్’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించారు.యాక్షన్, కామెడీ చిత్రాల్లోనూ తన ప్రత్యేకతను చాటారు.2019 తర్వాత రెండు సంవత్సరాల విరామం తీసుకుని 2021లో ‘భూమి’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2022లో మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్’లో కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం ఆయన ‘థగ్ లైఫ్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, 2009లో ప్రముఖ టీవీ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని రవి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు ఆరవ్ ‘టిక్ టిక్ టిక్’ సినిమాలో నటించాడు. అయితే, 15 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికుతూ ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ వార్తతో రవి వార్తల్లో నిలిచారు.ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా రవి తన అసలు పేరు రవి మోహన్‌ను తిరిగి ఉపయోగించనున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాలీవుడ్లో తమన్నా భాటియా మరో క్రేజీ ప్రాజెక్ట్

బాలీవుడ్లో తమన్నా భాటియా మరో క్రేజీ ప్రాజెక్ట్

ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
0:35

ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

ఎమోషనల్‌ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

ఎమోషనల్‌ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

అజిత్‌ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ

అజిత్‌ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ

వెంకటేశ్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ విడుదల

వెంకటేశ్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ విడుదల

రజినీకాంత్ 75 ఆయన ఇష్టపడే వంటలు ఏంటో తెలుసా?…

రజినీకాంత్ 75 ఆయన ఇష్టపడే వంటలు ఏంటో తెలుసా?…

📢 For Advertisement Booking: 98481 12870