हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్

Divya Vani M
విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్

ఇటీవల మదగజరాజ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో ఆయన శరీర భాష అభిమానులను షాక్‌కు గురి చేసింది. వేదికపైకి నడవడానికి సహాయం తీసుకోవడం, మాట్లాడే సమయంలో వణకడం చూసి విశాల్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.తమిళంతో పాటు తెలుగులోనూ విశాల్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విశాల్, ఇటీవల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. విశాల్ ఈవెంట్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన నడవడానికి, మాట్లాడడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తీరు చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సహాయకుడి సహాయంతో వేదికపైకి వచ్చిన విశాల్, మాట్లాడుతున్నప్పుడు చేతులు వణకడంతో వారి మనసు నొచ్చింది.ఈ పరిస్థితిపై స్పందించిన విశాల్ పర్సనల్ టీం, ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.

విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్
విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్

వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని వెల్లడించారు.అయితే ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని సుచిత్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విశాల్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ, తనకు ఆనందంగా ఉందని చెప్పిన సుచిత్ర, గతంలో విశాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తన భర్త కార్తీక్ ఇంట్లో లేని సమయంలో, విశాల్ మద్యం సీసాతో తలుపు తట్టాడని ఆరోపణలు చేసింది. సుచిత్ర చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసహ్యతరమని, ఆమె క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఇక, విశాల్ ఆరోగ్యం మెరుగవాలని సినీ ప్రముఖులు, సహచరులు ఆకాంక్షిస్తున్నారు. ఈ పరిస్థితిలో సుచిత్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో కూడా సుచిత్ర సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విశాల్ త్వరగా కోలుకొని, అభిమానులకు మరింత మెరుగైన సినిమాలు అందించాలని అందరూ ఆశిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అందుకే ప్రజలు ఓటీటీలకు వెళ్తున్నారు: నటుడు శివాజీ

అందుకే ప్రజలు ఓటీటీలకు వెళ్తున్నారు: నటుడు శివాజీ

‘డేవిడ్ రెడ్డి’లో గెస్ట్ రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన మనోజ్

‘డేవిడ్ రెడ్డి’లో గెస్ట్ రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన మనోజ్

నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

బాలీవుడ్లో తమన్నా భాటియా మరో క్రేజీ ప్రాజెక్ట్

బాలీవుడ్లో తమన్నా భాటియా మరో క్రేజీ ప్రాజెక్ట్

ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
0:35

ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

ఎమోషనల్‌ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

ఎమోషనల్‌ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

📢 For Advertisement Booking: 98481 12870