79235154

రవాణా శాఖలో పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగులు

హైదరాబాద్ : రవాణా శాఖలో డిటిసిలు, జెటిసిలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతి పొందిన ఎం.చంద్రశేఖర్ గౌడ్ కు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఐటి జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ గాను, శివలింగయ్యకు అడ్మినిస్ట్రేటివ్, ప్లానింగ్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్గా ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్లుగా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్ కు అదిలాబాద్ డిటిసిగా, ఎన్.వాణిని నల్గొండ డిటిసిగా, ఆఫ్రిన్ సిద్ధిఖీని కమిషనర్ నార్యాలయంలో డిటిసిగా, కిషన్ కు మహబూబ్నగర్ డిటిసిగా, సదానందందకు రంగారెడ్డి డిటిసిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Posts
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
ఉద్యోగుల కు తీపి కబురు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు..!! హైదరాబాద్‌, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ (Dearness Allowance) Read more

శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
kavitha Yadagri

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక అభిషేకం చేయడం అనంతరం స్వాతి Read more

రేవంత్ కు ఆర్ఎస్ఎస్ మూలాలు: కవిత
రేవంత్ కు ఆర్ఎస్ఎస్ మూలాలు: కవిత

ఆర్ఎస్ఎస్లో తన మూలాలతో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మైనారిటీలను నిర్లక్ష్యం చేస్తున్నారు మరియు తెలంగాణలో మైనారిటీలపై హింస పెరుగుతున్నప్పటికీ నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉన్నారు, బిఆర్ఎస్ ఎంఎల్సి Read more

చంద్రబాబు హామీలు నిలబెట్టారు, రేవంత్ నెరవేర్చలేకపోయారు: హరీష్ రావు
చంద్రబాబు హామీలు నిలబెట్టారు, రేవంత్ నెరవేర్చలేకపోయారు: హరీష్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రేషన్ కార్డు దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సిద్దిపేటలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *