mohnbabu

మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట

మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు. గొడవ మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం. పోలీసులు మోహన్‌బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలి. ప్రతి 2 గంటలకోసారి మోహన్‌బాబు ఇంటిని పర్యవేక్షించాలన్న హైకోర్టు.తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా.

Advertisements
Related Posts
హైడ్రా’ పై యూట‌ర్న్ తీసుకోలేదు: రంగనాథ్‌
AV Ranganath

గతకొంతకాలంగా హైదరాబాద్‌లో 'హైడ్రా' కూల్చివేతలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే కూల్చివేతలపై 'హైడ్రా' కమిషనర్‌ రంగనాథ్ మరోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాగ్ర‌హంతో కూల్చివేత‌ల విష‌యంలో హైడ్రా Read more

హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్
etela rajender slaps

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తనపై మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Read more

వెయిట్‌లిఫ్టింగ్ లో 90 ఏళ్ల వృద్ధురాలి ప్రతిభ..
weightlifting

తైవాన్‌లోని తైపీ నగరంలో 70 ఏళ్ల పైబడి వయస్సు ఉన్నవారి కోసం నిర్వహించిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో 90 ఏళ్ల వృద్ధురాలైన చెంగ్ చెన్ చిన్-మీ అద్భుతమైన ప్రదర్శన Read more

భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేత
Suspension lifted on Wrestling Federation of India

న్యూఢిల్లీ: క్రీడా మంత్రిత్వశాఖ భారత రెజ్లింగ్ సమాఖ్య పై ఉన్న సస్పెన్షన్‌ను మంగళవారం ఎత్తివేసింది. దేశీయ టోర్నమెంట్ల నిర్వహణ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు జాతీయ జట్ల ఎంపిక నిమిత్తం Read more

×