हिन्दी | Epaper
అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

మెకానిక్‌ రాకీని రెండో సారి కూడా చూస్తారు: విశ్వక్‌సేన్‌

Divya Vani M
మెకానిక్‌ రాకీని రెండో సారి కూడా చూస్తారు: విశ్వక్‌సేన్‌

యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది ఈ చిత్రంలో కథానాయికలుగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు తాజాగా మెకానిక్ రాకీ ట్రైలర్ యవంతంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం శ్రీరాములు థియేటర్‌లో అభిమానుల గెలాక్సీ సమక్షంలో జరిగింది నవంబర్ 22న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రాకీ అనే యువకుడు చదువులో విఫలమై తన తండ్రి నిర్వహిస్తున్న మెకానిక్ షాప్‌ని స్వాధీనం చేసుకుంటాడు మరింత ముందుకు వెళ్లి లేడీస్ కోసం డ్రైవింగ్ స్కూల్‌ కూడా ప్రారంభిస్తాడు ఇందులో హీరోయిన్ల పాత్రల్లో మీనాక్షి చౌదరి శ్రద్ధా శ్రీనాథ్‌లు రాకీతో ఫ్లర్ట్ చేసే సన్నివేశాలు ఉంటాయి ట్రైలర్‌లో ప్రధానంగా హీరో విశ్వక్ సేన్‌ వైవిధ్యభరితమైన షేడ్స్‌లో కనిపించడం ఆసక్తిని పెంచుతుంది అలాగే పవర్ ఫుల్ వ్యక్తి సునీల్‌తో రాకీ ఢీ కొడతాడు ఇది సస్పెన్స్‌ని క్యూరియాసిటీని మరింతగా పెంచుతుంది ఈ ట్రైలర్‌లో యాక్షన్ రొమాన్స్ మాస్ ఎలిమెంట్స్‌ సమపాళ్లలో పంచబడ్డాయి. హీరో విశ్వక్ సేన్‌ పాత్రలో ఉన్న వైవిధ్యం అతని స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మీనాక్షి చౌదరి సాంప్రదాయికతకు ప్రతీకగా కనిపించగా శ్రద్ధా శ్రీనాథ్ మోడరన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది నరేష్ వైవా హర్ష వంటి నటుల కామెడీ ట్రైలర్‌లో వినోదాన్ని పంచాయి. సునీల్ విలన్‌గా కనిపించటం ఈ చిత్రానికి ప్రధాన బలంగా కనిపిస్తుంది.

ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో విశ్వక్ సేన్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడుతూ ప్రస్తుతం ఏడాదికి మూడు సినిమాలు రాబోయే హీరోలు చాలా అరుదు నా ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్నది మీ అభిమానమే నవంబర్ 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి నాకు ఎంతో విశ్వాసం ఉంది నవంబర్ 21న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్‌ని కూడా ప్లాన్ చేస్తున్నాం సినిమా మిమ్మల్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని నేను గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నా సినిమా రెండోసారి చూసేంతగా ఇష్టపడతారని నేను చెప్పగలను ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో థియేటర్లు మినీ టోరియంలా మారిపోతాయి ఈ ట్రైలర్ కేవలం మొదటి భాగం మాత్రమే త్వరలోనే మరో ట్రైలర్‌ రాబోతుంది, దానికే అసలు ట్రైలర్ అని అనిపిస్తుంది ఈ సినిమాకు రామ్‌ తాళ్లూరి గారు ఎంతో మద్దతుగా ఉన్నారు శ్రద్ధా మీనాక్షి ఇద్దరూ వండర్‌ఫుల్‌ కోస్టార్లు మా కెమిస్ట్రీని మీరు ఎంజాయ్ చేస్తారని నమ్మకం మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ బిజోయ్‌ ఇచ్చిన బీజీఎం సినిమాకి మరింత ఎత్తుకెళ్తుంది మొత్తం టీమ్‌కు నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు నవంబర్ 22న థియేటర్స్‌లో కలుద్దాం అని విశ్వక్ సేన్ అన్నారు ఈ చిత్రం ఆడియన్స్‌కి మంచి వినోదాన్ని అందించనుంది మాస్ యాక్షన్ ప్రేమ కథ హాస్యం అన్నీ ఇందులో సమపాళ్లలో ఉండటం విశ్వక్ సేన్ శ్రద్ధా శ్రీనాథ్ మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలంగా ఉంటాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870