multhan

మీ అందాన్ని రెట్టింపు చేసే ముల్తానీ మట్టి..

ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకుంటే చర్మం గట్టిగా మారుతుంది. ఇది మృత కణాలు, నూనె, సెబమ్‌ను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా ఉంచి, నిగారింపు, తెల్లగా మారడం, బ్లాక్ హెడ్‌లు, వైట్ హెడ్‌లు, మలినాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ర్యాషెస్‌ను కూడా తగ్గిస్తుంది.

ముల్తానీ మట్టికి చర్మాన్ని శుభ్రం చేసే శక్తి ఉంది. మొటిమలు యువతలో సాధారణ సమస్య. ముల్తానీ మట్టి మొటిమలను తగ్గించడంతో పాటు మళ్లీ రావడాన్ని నివారించగలదు. ఇది చర్మంలో నూనెను తీసివేస్తుంది.

జిడ్డు చర్మం గల వారికి తరచుగా మొటిమలు వస్తాయి. ముల్తానీ మట్టి, టమాటా జ్యూస్, నిమ్మరసం, తేనె కలిపి 20 నిమిషాలు ప్యాక్ వేసి కడిగితే మంచి ఫలితం ఉంటుంది. నారింజ తొక్కల పొడితో కూడిన ప్యాక్ కూడా నూనెను తగ్గిస్తుంది.

చర్మం నిగారించడానికి రెండు మూడు చెంచాల ముల్తానీ మట్టిని పెరుగు, కీరదోస, శనగ పిండి, పాలు కలిపి 20 నిమిషాల తర్వాత కడిగండి. కళ్ల కింద నల్ల మచ్చల కోసం, ఆలుగడ్డ, నిమ్మరసం, ముల్తానీ మట్టి, వెన్న కలిపి 30 నిమిషాల తర్వాత కడిగండి. ఇలా ముల్తానీ మట్టికి అనేక లాభాలు ఉన్నాయి.

Related Posts
హోలి: కృత్రిమ రంగులు వాడుతున్నారా?
holi

హోలి పండుగ అనగానే రంగుల ఉత్సాహం గుర్తుకొస్తుంది. కానీ, ఆధునిక కాలంలో ఈ రంగులు ఎక్కువగా కృత్రిమ రసాయనాలతో తయారవుతున్నాయి. మార్కెట్లో దొరికే ఎక్కువ శాతం రంగులు Read more

Cockroach Milk : బొద్దింక పాలు ఆరోగ్యానికి మేలు మీకు తెలుసా?
Cockroach Milk : బొద్దింక పాలు ఆరోగ్యానికి మేలు మీకు తెలుసా? ఇతర పాల కంటే బొద్దింక పాలలో అధిక పోషకాలు!

పాలు అనేవి మానవుల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. ఇది అత్యుత్తమ ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు వంటి అనేక పోషకాలను అందించే ఆహారం. సాధారణంగా మనం Read more

నీటిలో నడవడం మానసిక ఆరోగ్యానికి మంచిదా?
WATER WALKING

వాటర్ వాకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ఒక వ్యాయామ పద్ధతి. ఇది గమనించదగిన శరీర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గడం, కీళ్ల నొప్పులు Read more

షుగర్, బీపీ నియంత్రణకు ఇవి ఎంతో మేలైనవి: పెసలు
షుగర్, బీపీ నియంత్రణకు ఇవి ఎంతో మేలైనవి: పెసలు

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పెసలు ఒక అద్భుతమైన ఆహారం. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *