మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఆధిక్యంతో దూసుకెళ్లడంతో శనివారం ముంబయిలో సంబరాలు చేసుకుంటున్న బిజెపి కార్యకర్తలుమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఆధిక్యంతో దూసుకెళ్లడంతో శనివారం నాగ్‌పూర్‌లో సంబరాలు చేసుకుంటున్న బిజెపి కార్యకర్తలుమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి కూటమి విజయం వైపు దూసుకెళ్తుండటంతో థానేలో శనివారం సంబరాలు చేసుకుంటున్న బిజెపి కార్యకర్తలుథానేలో శనివారం మద్దతుదారులతో కలిసి విజయ చిహ్నాన్ని చూపిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేనాగ్పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బిజెపి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్ కు శనివారం ముంబయిలో అభినందనలు తెలుపుతున్న రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చిత్ర కిషోర్ వాఘ్మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి కూటమి నిర్ణయాత్మక ఆధిక్యంవైపు దూసుకెళ్లడంతో శనివారం ముంబయిలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాసం వద్ద మిఠాయిలు పంచుకుంటున్న మద్దతుదారులుముంబయిలోని నారిమన్ పాయింట్‌లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో శనివారం పార్టీ శ్రేణుల ఆనందోత్సాహాలుశనివారం ముంబయిలో బిజెపి కూటమి విజయం వైపు దూసుకెళ్తుండటంతో ఓ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ , పార్టీ నేతలు సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ తదితరులుమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినందుకు శనివారం నాగ్‌పూర్‌లో కమలం పట్టుకుని సంబరాలు చేసుకుంటున్న బిజెపి మహిళా కార్యకర్తలుమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యం సాధించినందుకు నాగ్‌పూర్‌లో శనివారం టపాసులు పేలుస్తున్న బిజెపి శ్రేణులుమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యం సాధించినందుకు నాగ్‌పూర్‌లో శనివారం సంబరాలు చేసుకుంటున్న బిజెపి శ్రేణులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.