हिन्दी | Epaper
గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

భారత్, చైనాలో చమురు ధరల పెంపు?

Vanipushpa
భారత్, చైనాలో చమురు ధరల పెంపు?

ఉక్రెయిన్-రష్యా దేశాలమధ్య జరుగుతున్న యుద్ధం వల్ల భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దీనితో ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్, చైనాలో చమురు ధరలు పెంచే అవకాశాలున్నాయి.
అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా విషయంలో భారత్ ఎంత తటస్థ వైఖరి అవలంబిస్తున్నా అంతర్జాతీయంగా వారిద్దరి మధ్య సాగే పోరు ప్రభావం మాత్రం మనపై పడుతూనే ఉంది. తాజాగా రష్యా చమురు ఉత్పత్తిదారులు, నౌకలపై అమెరికా విధించిన భారీ ఆంక్షలు భారత్ తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి.
ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభించి ఏడాది దాటిపోయినా ఫలితం రాబట్టుకోలేకపోవడం రష్యాకు శాపంగా మారింది. ముఖ్యంగా ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న అమెరికా, నాటో దేశాల్ని ఎదిరించి ఈ యుద్ధం గెలవడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. అయితే భారత్ మాత్రం ఇవేవీ లెక్కచేయకుండా మిత్రదేశమైన రష్యా వద్ద రాయితీతో మరీ చమురు కొంటోంది. చైనా పరిస్ధితి కూడా ఇదే. దీంతో అమెరికా ఈసారి గట్టిగా కొరడా ఝళిపించింది.

రష్యా చమురు ఉత్పత్తి సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇప్పుడు భారత్, చైనా వారి నుంచి చమురు కొనే పరిస్ధితి లేకుండా పోతోంది. దీంతో ఈ రెండు దేశాలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికాల నుండి మరింత చమురును కొనాల్సిన పరిస్ధితి. ఈ పరిణామం సహజంగానే చమురు ధరలు, సరుకు రవాణా ఖర్చులను పెంచుతాయి. దీంతో భారత్, చైనా అంతర్గతంగా చమురు ధరల పెంపుకు సిద్ధం కావాల్సిందే.

పాశ్చాత్య ఆంక్షలు, 2022లో గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ విధించిన ధరల పరిమితి వల్ల భారత్, చైనాకు చమురు రవాణా చేయడానికి అనేక ట్యాంకర్లు వాడుకున్నారు. అలాగే రష్యా చమురు వాణిజ్యాన్ని యూరప్ నుండి ఆసియాకు మార్చింది. కొన్ని ట్యాంకర్లు ఇరాన్ నుండి చమురును కూడా రవాణా చేశాయి. ఇప్పుడు ఇవన్నీ ఆంక్షల పరిధిలోకి వచ్చేశాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

బ్రౌజింగ్ ప్రపంచంలో క్రోమ్ అగ్రస్థానం

బ్రౌజింగ్ ప్రపంచంలో క్రోమ్ అగ్రస్థానం

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

మొదలైన సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్

మొదలైన సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్

30 ఏళ్లుగా అమెరికాలో జీవనం.. అయినా తప్పని అరెస్టు

30 ఏళ్లుగా అమెరికాలో జీవనం.. అయినా తప్పని అరెస్టు

ఆ తండ్రి భారత జాతీయుడిగా ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు

ఆ తండ్రి భారత జాతీయుడిగా ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు

బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్

బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్

మెక్సికోలో కుప్పకూలిన విమానం-ఏడుగురు దుర్మరణం

మెక్సికోలో కుప్పకూలిన విమానం-ఏడుగురు దుర్మరణం

స్టేషన్‌ మాస్టర్‌గా పని చేసిన పిల్లి మృతి..ఎక్కడంటే?

స్టేషన్‌ మాస్టర్‌గా పని చేసిన పిల్లి మృతి..ఎక్కడంటే?

అమెరికా తెలుగు సంఘాల సమావేశం ప్రవాసుల ముచ్చట…

అమెరికా తెలుగు సంఘాల సమావేశం ప్రవాసుల ముచ్చట…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

📢 For Advertisement Booking: 98481 12870