हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

భారత్-ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ టీ20

Divya Vani M
భారత్-ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ టీ20

భారత్, ఇంగ్లండ్ జట్లు ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు 2025 జనవరి 22న ప్రారంభమవుతాయి. టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఇరు జట్లను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఈ సిరీస్‌లో ముందుగా టీ20లు, ఆ తర్వాత వన్డేలు జరుగుతాయి. ఐదు టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్: జనవరి 22: తొలి టీ20, కోల్‌కతా జనవరి 25: రెండో టీ20, చెన్నైజనవరి 28: మూడో టీ20, రాజ్‌కోట్ జనవరి 31: నాలుగో టీ20, పూణె ఫిబ్రవరి 2: ఐదో టీ20, ముంబై

భారత్-ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ టీ20
భారత్-ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ టీ20

వన్డే సిరీస్ 2025 ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. మూడు వన్డేలు ఇలా జరుగుతాయి:ఫిబ్రవరి 6: మొదటి వన్డే, నాగ్‌పూర్ ఫిబ్రవరి 9: రెండో వన్డే, కటక్
ఫిబ్రవరి 12: మూడో వన్డే, అహ్మదాబాద్

భారత జట్టు (టీ20 సిరీస్) సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) సంజు శాంసన్ (వికెట్ కీపర్) అభిషేక్ శర్మ, తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్) హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)

ఇంగ్లండ్ జట్టు (టీ20 సిరీస్) జోస్ బట్లర్ (కెప్టెన్) రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్ గస్ అట్కిన్సన్, జాకబ్ బెటెల్ హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కార్సే బెన్ డకెట్, జామీ ఓవర్టన్ జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్ ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మూద్ ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్

భారత జట్టు (వన్డే సిరీస్)రోహిత్ శర్మ (కెప్టెన్) శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్) విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ యస్సవి జైస్వాల్, రిషబ్ పంత్ రవీంద్ర జడేజా

ఇంగ్లండ్ జట్టు (వన్డే సిరీస్) జోస్ బట్లర్ (కెప్టెన్) జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ జాకబ్ బెటెల్, హ్యారీ బ్రూక్ బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్ జామీ ఓవర్టన్, జామీ స్మిత్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్ జో రూట్, సాకిబ్ మహ్మూద్ ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్ ఈ సిరీస్ క్రికెట్ అభిమానులకు గొప్ప విజువల్ ట్రీట్‌గా నిలవనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870