babu sharmila

‘బాబు – షర్మిల’ ల ముసుగు తొలిగిపోయింది అంటూ వైసీపీ ట్వీట్

జగన్, షర్మిలకు నెలకొన్న ఆస్తి వివాదంపై టీడీపీ ట్వీట్ చేయడంపై వైసీపీ స్పందించింది. ‘ముసుగు తొలగిపోయింది. పక్క పార్టీ నేతల వ్యక్తిగత విషయాలను టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టినప్పుడే మీరంతా ఒకటేనని స్పష్టమైంది. అనుబంధాల గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తన ఆస్తుల్లో తోబుట్టువులకు చంద్రబాబు ఎంతిచ్చారు? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవలేదా? హరికృష్ణను, తనతో పాటు హెరిటేజ్ పెట్టిన నటుడ్ని గెంటేయలేదా?’ అని నిలదీసింది.

Advertisements
Related Posts
ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత ..50 శాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం
Deteriorating air quality in Delhi .work from home for 50 percent employees

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం వరుసగా మూడో రోజుకూడా కాలుష్యం క్షీణించి Read more

USA: పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్
USA పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్

USA: పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్ రష్యా నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టేందుకు తమ దేశంలోనే అమెరికా అణ్వాయుధాలను మోహరించాలని కోరిన పోలాండ్ అభ్యర్థనకు Read more

జగన్ వ్యాఖ్యలపై బీజేపీ నేత కౌంటర్
జగన్ వ్యాఖ్యలపై బీజేపీ నేత కౌంటర్

ఏపీలో వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వైసీపీ – కూటమి రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. విజయవాడ జైలులో వంశీని పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, Read more

కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
sanjya koushik

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఘటన నేపథ్యంగా ఆర్డీవో, గ్రంథాలయ ఛైర్మన్, ఎమ్మెల్యే Read more

×