हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

ప్రతి సవాలు మన ధైర్యాన్ని పెంచుతుంది – గౌతమ్ అదానీ

pragathi doma
ప్రతి సవాలు మన ధైర్యాన్ని పెంచుతుంది – గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నేడు, అమెరికా ప్రభుత్వ దర్యాప్తును ఎదుర్కొన్న విషయం పై స్పందించారు. ఈ వివాదం ఆ సంస్థకు కొత్తది కాదని ఆయన చెప్పారు. “మీకు తెలిసినట్లుగా, రెండు వారాల క్రితం, అమెరికా నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇది మనం మొదటిసారిగా ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు. ప్రతి ఒక్క దాడి మనకు బలాన్ని ఇస్తుంది, ప్రతి అడ్డంకీ మన గ్రూప్‌ను మరింత దృఢమైనదిగా మార్చుతుంది,” అని ఆయన చెప్పుకున్నారు.

గౌతమ్ అదానీ ఈ వ్యాఖ్యలను రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని 51వ జెమ్ అండ్ జ్యువెలరీ అవార్డ్స్ వేడుకలో చేసిన ప్రసంగంలో వెల్లడించారు. అదానీ గ్రూప్, వివిధ రంగాలలో బిజినెస్ చేస్తున్న ప్రపంచ ప్రసిద్ధ సంస్థగా మారింది. ఆ సంస్థ ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వాటన్నింటినీ మేనేజ్ చేస్తూ ముందుకు సాగింది.

ఇప్పటికి, ఈ గ్రూప్‌కు వచ్చిన అన్ని ఆరోపణలు, దర్యాప్తులు సంస్థకు పెద్ద సమస్యలు కాకపోయినా, వాటిని ఎదుర్కొని సానుకూల దృక్పథం ప్రదర్శిస్తున్నారు. గౌతమ్ అదానీ తన సంస్థకు ఉన్న దృఢ సంకల్పాన్ని వివరించారు. ఈ అంశం ఎంతటి కష్టమైనవైనా అదానీ గ్రూప్ ఇంకా మరింత బలపడతుందని ఆయన నమ్మకంతో తెలిపారు.ఇలా అదానీ గ్రూప్‌ ఈ సవాళ్లను ఎదుర్కొని, తమ లక్ష్యాలను సాధించడం కోసం ముందుకు సాగుతుంది. అలాగే, తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మరిన్ని విజయాలను సాధించడానికి ఎలాంటి అడ్డంకులను భయపడకుండా ఎదుర్కొంటూ ప్రపంచ స్థాయిలో పోటీ చేసే గ్రూప్‌గా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870