Perni Nani

పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన కాసేపటికే పేర్ని నాని ఏపీ హైర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.

Advertisements

ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. పేర్ని నాని పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో, పేర్ని నానికి స్వల్ప ఊరట లభించినట్టయింది.
తమ గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు చేర్చారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.

Related Posts
ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం
మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం

మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం విస్తరించారు. రెండవ రోజు జర్మనీ Read more

ఈడీ ఎదుట విజయసాయి రెడ్డి వాంగ్మూలం
ఈడీ ఎదుట విజయసాయి రెడ్డి వాంగ్మూలం

వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బషీర్బాగ్లోని తన కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు కారణం కాకినాడ సముద్ర ఓడరేవు Read more

రాజ్యసభ సభ్యులపై విజయసాయి కీలక వ్యాఖ్యలు
viayasai reddy

ఇటీవల ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ Read more

Lavu Sri Krishna Devarayalu: లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేయాలని టీడీపీ ఎంపీ డిమాండ్
లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేయాలని టీడీపీ ఎంపీ డిమాండ్

ఏపీ వైకాపా హయాంలో భారీ అవకతవకలు! ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా పాలనలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించిపోయిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు Read more

×