हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

పెళ్లి చేసుకున్న ఫేమస్ విలన్

Sudheer
పెళ్లి చేసుకున్న ఫేమస్ విలన్

టాలీవుడ్ నటుడు పెనుమత్స సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. త‌న భార్య‌తో క‌లిసి బీచ్ ఒడ్డున దిగిన ఫోటో షేర్ చేశారు. పెళ్లి బ‌ట్ట‌ల్లో వారిద్ద‌రు చూడ చ‌క్క‌గా ఉన్నారు. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ‘Finally hitched’ అని పేర్కొన్నారు. అంటే తనకు పెళ్లి అయినట్టు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతే తప్ప… తాను పెళ్లి చేసుకున్నది ఎవరిని? ఎప్పుడు ఏడు అడుగులు వేశారు? వంటి వివరాలు ఏమి చెప్పలేదు. నటుడు ‘వెన్నెల’ కిశోర్ సహా కొంత మంది ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు కంగ్రాట్స్ తెలుపుతూ వస్తున్నారు.

గత కొన్నాళ్లుగా సుబ్బరాజు ప్రేమలో ఉన్నారు. ఆయనది లవ్ మ్యారేజ్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అంటే… అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయి. ఇండియన్ ఆరిజన్ అయినా సరే… పుట్టింది, పెరిగింది అమెరికాలో అని ఫిలిం నగర్ వాసులు అంటున్నారు. గ‌తంలో ఎన్నో ఇంట‌ర్వ్యూల్లో పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌స్తావ‌న రాగా.. త‌న‌కు ఆస‌క్తి లేదంటూ సుబ్బ‌రాజు చెప్పేవారు. అయితే.. ఎట్ట‌కేల‌కు 47 ఏళ్ల వ‌య‌సులో ఓ ఇంటివాడు అయ్యాడు. ఎలాంటి హ‌డావుడి లేకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఖ‌డ్గం మూవీతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాడు సుబ్బ‌రాజు. ఆ మూవీలో ఓ చిన్న పాత్ర‌లో ఆయ‌న క‌నిపించారు. అయితే.. ఈ అవ‌కాశం అనుకోకుండా సుబ్బ‌రాజుకు వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు కృష్ణ వంశీ కంప్యూట‌ర్ రిపేర్ కోసం వెళ్లిన ఆయ‌న‌కు అనుకోకుండా మూవీలో ఛాన్స్ వ‌చ్చింది. ఆ త‌రువాత తమిళ అమ్మాయి చిత్రంలో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయ‌న ఇక వెనుదిరిగి చూడాల్సి న ప‌ని లేకుండా పోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా న‌టించి అభిమానుల్లో చెద‌ర‌ని ముద్ర వేశారు. ప్రస్తుతం తెలుగు తో పాటు అనేక భాషల్లోసినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని మరింత బిజీ గా మారాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

Peddi Song చికిరి చికిరి 150M+ వ్యూస్‌తో రామ్ చరణ్ రికార్డు

Peddi Song చికిరి చికిరి 150M+ వ్యూస్‌తో రామ్ చరణ్ రికార్డు

హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…

హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…

‘అఖండ 2’ తొలి నాలుగు రోజుల్లోనే మంచి కలెక్షన్లు నమోదు…

‘అఖండ 2’ తొలి నాలుగు రోజుల్లోనే మంచి కలెక్షన్లు నమోదు…

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

KKPK 2 హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి?…

KKPK 2 హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి?…

రణవీర్ సింగ్ చిత్రం ₹232 కోట్ల మార్క్ దాటింది

రణవీర్ సింగ్ చిత్రం ₹232 కోట్ల మార్క్ దాటింది

📢 For Advertisement Booking: 98481 12870