సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటకు
ఆంటోనీనే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆంటోనీ
ఆర్గనైజర్గా పనిచేస్తున్నారు. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ను రెండున్నర
గంటలపాటు పోలీసులు విచారించారు.
