हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

ప‌ట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పెద్ద పులి

Vanipushpa
ప‌ట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పెద్ద పులి

తెలంగాణ‌లో పెద్ద పులులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఓ మహిళ మరణించడం, మరికొందరు గాయపడిన విషయం తెలుసు. అంతేకాదు మేకలు, ఆవులను కూడా పులులు గాయపరుస్తున్నాయి. న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ఆదిలాబాద్, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో పెద్ద పులులు సంచ‌రిస్తున్నాయి. ఇక ఈ పులుల జాడ తెలుసుకునేందుకు ఆయా జిల్లాల ప‌రిధిలోని అట‌వీ శాఖ అధికారులు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.
తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వ‌ద్ద పులి క‌ల‌క‌లం సృష్టించింది. ప‌ట్ట‌ప‌గ‌లే రైలు ప‌ట్టాలు దాటుతూ ఓ పెద్ద పులి కెమెరాకు చిక్కింది. ఇక ప‌ట్టాలు దాటుతూ ఆ పులి అటుఇటు చూసింది. ప‌ట్టాలపై న‌డుచుకుంటూ ఓ వ్య‌క్తి పులి వైపు వెల్లేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ ఆ పులి అటు నుంచి ముందుకు వెళ్లిపోయిన దృశ్యాలు క‌నిపించాయి.
రైల్వే స్టేష‌న్‌కు స‌మీపంలోనే పులి సంచారంతో స్థానికులు, ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పులి సంచారంపై స్థానికులు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870